మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Narayana Ashtakam – శ్రీ నారాయణాష్టకం


వాత్సల్యాదభయప్రదానసమయాదార్తార్తినిర్వాపణా-
-దౌదార్యాదఘశోషణాదగణితశ్రేయః పదప్రాపణాత్ |
సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామేతేఽభవత్సాక్షిణః
ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః || 1 ||

ప్రహ్లాదాస్తి యదీశ్వరో వద హరిః సర్వత్ర మే దర్శయ
స్తంభే చైవమితి బ్రువంతమసురం తత్రావిరాసీద్ధరిః |
వక్షస్తస్య విదారయన్నిజనఖైర్వాత్సల్యమాపాదయ-
-నార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 2 ||

శ్రీరామోఽత్ర విభీషణోఽయమనఘో రక్షోభయాదాగతః
సుగ్రీవానయ పాలయైనమధునా పౌలస్త్యమేవాగతమ్ |
ఇత్యుక్త్వాఽభయమస్య సర్వవిదితం యో రాఘవో దత్తవాన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 3 ||

నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోః సురా
రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు యః |
మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధః శ్రీధరో
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 4 ||

భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే
క్వాసి క్వాసి సుయోధనాద్యపహృతాం భో రక్ష మామాతురామ్ |
ఇత్యుక్తోఽక్షయవస్త్రసంభృతతనుర్యోఽపాలయద్ద్రౌపదీం
ఆర్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 5 ||

యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వంసనం
యన్నామామృతపూరకం చ పిబతాం సంసారసంతారకమ్ |
పాషాణోఽపి యదంఘ్రిపద్మరజసా శాపాన్మునేర్మోచితో
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 6 ||

పిత్రా భ్రాతరముత్తమాసనగతం హ్యౌత్తానపాదిర్ధ్రువో
దృష్ట్వా తత్సమమారురుక్షురధికం మాత్రాఽవమానం గతః |
యం గత్వా శరణం యదాప తపసా హేమాద్రిసింహాసనం
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్నారాయణో మే గతిః || 7 ||

ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతా
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం
విముక్తదుఃఖాః సుఖినో భవంతి || 8 ||

ఇతి శ్రీ కూరేశస్వామి కృత శ్రీ నారాయణాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.